Header Banner

మోడల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ముఖ్య లక్ష్యం.. మంత్రి లోకేశ్!

  Fri Jun 06, 2025 21:10        Education

ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. టీచింగ్‌ వ్యవస్థలో పారదర్శకత కోసం బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలను కూడా పకడ్బందీగా ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు నాలుగు వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినట్లు వెల్లడించారు.అక్షరాస్యత వృద్ధి కోసం ప్రాజెక్ట్ అ-ఆ (అక్షర ఆంధ్ర)ను మొదలుపెట్టినట్టు చెప్పారు. 100 శాతం అక్షరాస్యత లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.

“రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను మోడల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ముఖ్య లక్ష్యం” అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి:  సరదాగా లాటరీ జాక్పాట్ కొట్టిన జంట.. అదృష్టం అంటే వీళ్లదే మరి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

 

ఇది కూడా చదవండి: పాకిస్థాన్‌కు మోదీ మాస్ వార్నింగ్! మాటల్లో కాదు, ఇక చేతుల్లోనే!

 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #lokesh #education #model #goal #minister #nara